Telangana-State-Warehouse-Corporation Chairperson: తన గానం, తన గాత్రం, తన వాగ్ధాటితో తెలంగాణ(Telangana) ఉద్యమాన్ని మరింత రగిల్చిన ఉద్యమ కారుడు, కళాకారుడు సాయి చంద్ లేరనే వార్తను ఇప్పటికీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అలాంటి ఆయనే లోకంగా, ఆయనే సమస్తంగా భావించి జీవించిన ఆయన కుటుంబం ఎలా మర్చిపోతుంది. అందుకే ఆయన జీవించే ఉన్నారనే తాము భావిస్తున్నామంటున్నారు సాయిచంద్ భార్య రజిని. తాజాగా ఆర్టీవీతో మాట్లాడిన తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ చైర్పర్సన్ రజినీ.. తన భర్త, దివంగత నేత సాయిచంద్ గురించి కీలక వివరాలు తెలిపారు. ‘సాయిచంద్ లేడు అనే మాట ఎప్పటికీ ఒప్పుకోను.. తను ఒక సోల్జర్ మాదిరిగా బోర్డర్లో ఉండి సంవత్సరానికి, రెండు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాడు అనే ఆలోచనలోనే నేను ప్రస్తుతం జీవిస్తున్నాను. నా పిల్లలకి కూడా అదే చెబుతున్నాను. వారి ముందు నేను స్ట్రాంగ్‌గా ఉంటేనే వారు కూడా బాధపడకుండా ఉంటారు. అందుకే నేను స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉంటాను.’ అని చెప్పారు సాయి చంద్ భార్య రజని.
పూర్తిగా చదవండి..Telangana: ఆ మాటను నేను ఎప్పటికీ ఒప్పుకోను.. సాయిచంద్ భార్య భావోద్వేగం..
తన గానం, తన గాత్రం, తన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని మరింత రగిల్చిన ఉద్యమ కారుడు, కళాకారుడు సాయి చంద్ లేరనే వార్తను ఇప్పటికీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అలాంటి ఆయనే లోకంగా, ఆయనే సమస్తంగా భావించి జీవించిన ఆయన కుటుంబం ఎలా మర్చిపోతుంది. అందుకే ఆయన జీవించే ఉన్నారనే తాము భావిస్తున్నామంటున్నారు సాయిచంద్ భార్య రజిని.

Translate this News:











