Iraq Fire Accident: ఇరాక్ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాసేపట్లో పెళ్లి జరగనుంది. దీంతో అప్పటివరకు ఆ హాల్ అంతా సందడిగా ఉంది. అంతా ఈ వేడుకలో మునిగిపోయారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాక వధూవరులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఉత్తర నినేవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Iraq Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి
ఇరాక్ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

Translate this News:











