రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు నాలుగు గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో నెలకు ఒక సారి సిరిసిల్లకు వచ్చే వాడినన్న ఆయన.. ప్రస్తుతం అలా రావడానికి సమయం ఉండటం లేదన్నారు.
పూర్తిగా చదవండి..Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు.

Translate this News:











