Rain Alert: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
పూర్తిగా చదవండి..Rain Alert: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్..పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వర్షం..!!
హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Translate this News:











