PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ (Robotics Gallery)ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో ఆయనకు చాయ్ అందించింది.
పూర్తిగా చదవండి..PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి చాయ్ ఇచ్చిన రోబో..సోషల్ మీడియాలో వైరల్..!
ప్రధాని నరేంద్రమోదీకి ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు. ఆనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Translate this News:











