రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేసే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే.. కేవలం చేరికలు మాత్రమే కాకుండా ప్రజల్లోకి తమ హామీలు అమలు చేయడం, ప్రచారంలో స్పీడ్ పెంచడం లాంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందు కోసం తాజాగా వార్ రూంను ప్రారంభించింది. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ వార్ రూంను పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఈ రోజు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..T-Congress War Room: గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్.. ఇక్కడి నుంచి ఏం చేస్తారో తెలుసా?
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ నుంచే క్షేత్ర స్థాయి శ్రేణులకు, నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయనున్నారు.

Translate this News:











