మహీంద్రా అండ్ మహీంద్రా(Mahindra And Mahindra) కంపెనీ తయారు చేసిన వాహనం వల్ల తన కుమారుడు చనిపోయినట్లు యూపీకి చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రా తో కలిపి సంస్థలోని మరో 12 మంది కేసు పెట్టాడు. తాను మహీంద్రా కంపెనీ వద్ద కొన్ని స్కార్పియో వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ ప్రమాదం జరిగిన సమయంలో తెరుచుకోకపోవడం వల్లే తన కుమారుడు అపూర్వ్ మరణించినట్లు రాజేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..Mahindra And Mahindra: అందుకే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోలేదు..వివరణ ఇచ్చిన మహీంద్రా సంస్థ
తమ సంస్థ తయారు చేసిన వాహనాల్లోని ఎయిర్ బ్యాగ్స్ పని తీరులో ఎలాంటి లోపం లేదని వారు స్పష్టం చేశారు.అసలు ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోకపోవడానికి గల కారణాలను వివరించింది.

Translate this News:











