ఈ ఏడాదిలో 9 నెల ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైమ్ ఉంది. అక్టోబర్ (October)నెల ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ నెలలో బ్యాంకు ఉద్యోగులు పండుగ చేసుకుంటారు. ఎందుకంటే అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Bank Holidays: వచ్చే పదిహేను రోజుల్లో బ్యాంకులు తెరచి ఉండేది ఎన్ని రోజులంటే!
అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి.

Translate this News:











