ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు (Train accidents) ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జన్మ భూమి ఎక్స్ ప్రెస్(Janma bhumi express) లో పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.మంగళవారం ఉదయం లింగంపల్లి (Lingam Palli)నుంచి విశాఖపట్టణం (Vizag) వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Janma Bhumi Express:జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు..రెండు స్టేషన్లలో నిలిచిన రైలు!
జన్మ భూమి ఎక్స్ ప్రెస్(Janma bhumi express) లో పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.మంగళవారం ఉదయం లింగంపల్లి (Lingam Palli)నుంచి విశాఖపట్టణం (Vizag) వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

Translate this News:











