Bigg Boss 7 Telugu: ఎప్పటిలాగే బిగ్ బాస్ నాల్గవారం నామినేషన్స్ లో కూడా గొడవలు జరిగాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ, విమర్శించుకుంటూ కంటెస్టెంట్స్ రచ్చరచ్చ చేశారు. హౌస్ లో తనే సైపర్ అన్నట్టు ప్రవర్తించడం…తానే పెద్ద, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు ఏమీ తెలియదు అన్నట్టు ఉండడం కంటెస్టెంట్స్ కు నచ్చడం లేదు. తాను చెప్పిందే శాసనం అన్నట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు శివాజీ (Shivaji). నిన్నటి ఎపిసోడ్ తో రతిక (Rathika) శివాజీ మీద బాగా ఫైర్ అయింది. అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? అంటూ మండిపడింది. ఛీ ఈయనకా నేను సపోర్ట్చేసింది అంటూ తన అవేశాన్ని బయటపెట్టింది. నాగార్జున (Nagarjuna) దగ్గర ప్రశాంత్ (Pallavi Prashanth) టాపిక్ గురించి ఎందుకు మాట్లాడారంటూ శివాజీతో గొడవ పెట్టుకుంది రతికి. సారీచెప్పినా వినకపోవడంతో ఎందుకు సాగతీస్తున్నావ్? కాళ్ళు పట్టుకోవాలా అంటూ ఆమె ఫైర్ అయ్యాడు శివాజీ.
నామినేషన్స్…
Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాల్గవ వారంలోకి ప్రవేశించింది. సోమవారం నామినేషన్స్ లో రచ్చరచ్చ అయింది. మొత్తం నామినేషన్స్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాడు. శుభశ్రీ...రతికను టార్గెట్ చేస్తే...గౌతమ్, ప్రిన్స్ లు మళ్ళీ గొడవపడ్డారు.

Translate this News:












