మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్న, పనులు చేయాలన్న, శుభకార్యాలు మొదలు పెట్టాలన్న ముందుగా అందరం తలచుకునే భగవంతుడు వినాయకుడు. విఘ్నాలకు అధిపతి అవ్వడం వల్ల చేపట్టే పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆయనను తలచుకుని కార్యక్రమాలు మొదలు పెడతాం.
పూర్తిగా చదవండి..ఈ వినాయకుని చెవిలో చెబితే మీ కోరిక నెరవేరినట్లే..ఈ గుడి ఎక్కడ ఉందంటే!
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.

Translate this News:











