Revanth Reddy: బీఆర్ఎస్ నేత కుంభం అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు. అనిల్‌కు హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, గందరగోళం ఏర్పడిన సమయంలో… ఎమోషనల్ అయి అనిల్ ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారని.. ఇవన్నీ చూసిన అనిల్ కూడా మనసు మార్చుకున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: కుంభం అనిల్‌కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేత కుంభం అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు.

Translate this News:











