ఎలక్ట్రిక్ కార్లలో ఓ పెద్ద సంచలనం టెస్లా కార్లు. అటానమస్ కార్ల తయారీలోనూ ఈ కంపెనీ ముందుంది. లాస్ట్ ఇయర్ తమ సంస్థ నుంచి ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో కూడా వస్తుందని ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన వీడియోను తమ అధికారి ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోలో రోబో అన్ని వస్తువులను సులువుగా పట్టుకోవడం, మనిషి కంటే వేగంగా వాటిని క్రమబద్దం చేయడం లాంటి పనులను ఈజీగా చేసేస్తోంది. దీంతో పాటూ నమస్కారం పెట్టడం, యోగా లాంటివి కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..మస్క్ మాయాజాలం.. టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో.
టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తోన్న హ్యూమనాయిడ్ రోబో కు సంబంధించిన వీడియోను ఆ కంపెనీ ఎక్స్ లో పంచుకుంది. ఇందులో రోబో నమస్తే పెట్టడంతో పాటూ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Translate this News:












