Bhavya Sri Death Mystery: భవ్యశ్రీని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపించారు మృతురాలి తండ్రి. తన కూతురుని కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు భవ్య శ్రీ తండ్రి. ఈత వచ్చిన భవ్యశ్రీ బావిలో పడి ఎలా చనిపోతుందని ప్రశ్నించారు ఆమె తల్లి. ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. భవ్యశ్రీని ముందుగా చెట్టుకు ఉరేసి. ఆ పై బావిలో పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కుమార్, బాలు హేమంత్ ఎవరు? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, బంధుమిత్రులు.
పూర్తిగా చదవండి..BhavyaSri: మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?
భవ్యశ్రీని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపించారు మృతురాలి తండ్రి. తన కూతురుని కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు భవ్య శ్రీ తండ్రి. ఈత వచ్చిన భవ్యశ్రీ బావిలో పడి ఎలా చనిపోతుందని ప్రశ్నించారు ఆమె తల్లి. ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Translate this News:











