Supreme Court Reacts on Chandrababu Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఈ పిటిషన్ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు లూథ్రా. అయితే, ఈ పిటిషన్ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలంటూ సూచించారు ప్రధాన న్యాయమూర్తి. కాగా, క్వాష్ పిటిషన్పై విచారణ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరవగా.. ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరఫున వాదించిన రంజిత్ కుమార్లుఉ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబుకు దొరకని రిలీఫ్.. రేపు మెన్షన్ చేయాలన్న సుప్రీం ధర్మాసనం..
చంద్రబాబు క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఈ పిటిషన్ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Translate this News:











