బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో థర్డ్ వీకెండ్ అయిపోయింది. ఎప్పటిలాగే వీకెండ్ లో నాగార్జున వచ్చి సందడి చేసి వెళ్ళాడు. దానితో పాటూ లేడీ కంటెస్టెంట్ దామిని ఎలామినేషన్ కూడా చేశాడు. ఇది ఒకంత షాక్ అనే చెప్పొచ్చు. దామిని వెళ్ళిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒక్క యావర్ తో తప్ప దామిని కి పెద్దగా గొడవలు కూడా జరగలేదు. అయితే ఆమె గేమ్స్ లో అంత యాక్టివ్ గా లేకపోవడం…ఓన్లీ వంటంటికే పరిమితం అయిపోవడం…లాస్ట్ వీక్లో యావర్ కి ఇచ్చిన టాస్క్ లో వైల్డ్ గా ప్రవర్తించడం లాంటి వాటి వల్లనే ఎలిమినేషన్ అయిందనే టాక్ వినిపిస్తోంది. యావర్ పట్ట దామిని ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదని అంటున్నారు. అందుకే ఆమెకు చాలా తక్కువ ఓటింగ్స్ ఇచ్చచారని…కేవలం నాలుగు వాతం ఓట్లతో దామిని ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..bigboss:నువ్వెన్ని చెప్పినా ఒప్పుకునేదే లేదు…దామినితో శివాజీ వాదన
బిగ్ బాస్-7 తెలుగు షోలో మూడవ వారం అయిపోయింది. ఒక లేడీ కంటెస్టెంట్ హౌస్ మేట్ అయితే మరో లేడీ కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఉల్టా-పల్టా అంటూ సాగుతున్న సీజన్ 7లో ఇప్పటివరకూ నామినేషన్స్ తప్ప మిగతా రోజులన్నీ పెద్దగా ఆసక్తికరంగా లేవనే టాక్ నడుస్తోంది.

Translate this News:














