రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రమే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పై ఏసీబీ జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu Case Updates: ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్
ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Translate this News:











