జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 జిలిటిన్ స్టిక్స్, 3 డిటోనేటర్లు, 5 మొబైల్ ఫోన్స్, 3 బైక్లు, రూ.21 630 నగదుతో పాటు మావోయిస్టు సాహిత్య గ్రంథాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Big breaking: మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు.

Translate this News:











