Actor Navdeep To Attend the Police Investigation: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నేడు కీలక పరిణామాం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ ఇవాళ అంటే శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. HNEW కార్యాలయంలో 11గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నవదీప్‌కి 41A కింద నోటీసులు జారీ చేశారు నార్కోటిక్ పోలీసులు. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఏ29 నిందతుడిగా ఉన్నాడు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌కు, నవదీప్ కు ఉన్న సంబంధాలపై నేటి విచారణలో ఆరా తీయనున్నారు నార్కోటిక్ పోలీసులు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు నార్కోటిక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్న నటుడు నవదీప్..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నేడు కీలక పరిణామాం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ ఇవాళ అంటే శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నాడు.

Translate this News:











