High Court Rejects Quash and Remand Review Petitions: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు(Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టులో(High Court) తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు తరుపున న్యాయవాదులు లూథ్రా, హరీష్ సాల్వే తమ వాదనలు బలంగా వినిపించారు. సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చింది. సీఐడీ వాదనలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్ట్
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టులో తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Translate this News:











