మీరు ఈ ఏడాదిలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ప్రముఖ వాహన తయారీదారు సంస్థ కియా ఇండియా సెల్టోస్, కరెన్స్ మోడళ్లను ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. పెంచిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. రియల్ డ్రైవింగ్ ఏవిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని మోడళ్లను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో కాంపెనీ కార్లు ధరలను పెంచింది. అయితే ఏప్రిల్ తర్వాత చాలా కంపెనీలు మోడళ్ల ధరలను సవరించాయని కియా ఇండియా సేల్స్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దిప్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. వివరాలివే..!!
కొత్తగా కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. త్వరలోనే కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలకు చెందిన కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా కూడా కార్ల ధరలను భారీగా పెంచనుంది. పెంచిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Translate this News:











