చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపు వెలువడనుంది. ఈ మేరకు చంద్రబాబు కష్టడీ పటీషన్కు సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల 32 నిమిషాలకు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై కోర్టులో వాదోప వాదనలు జరిగగా.. అనంతరం న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపు వెలువడనుంది. ఈ మేరకు చంద్రబాబు కష్టడీ పటీషన్కు సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

Translate this News:











