కోల్కతాలో (Kolkata) ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గర్భవతి(Pregnent) గా ఉన్న ఓ మహిళకు డెంగ్యూ(Dengue) రావడంతో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్ఎస్1 పాజిటివ్ గా తేలింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అని పిలుస్తారు.
పూర్తిగా చదవండి..Dengue New born Baby: కడుపులో బిడ్డకు డెంగ్యూ..కోల్కతాలో అరుదైన ఘటన!
కోల్కతాలో (Kolkata) ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గర్భవతి(Pregnent) గా ఉన్న ఓ మహిళకు డెంగ్యూ(Dengue) రావడంతో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్ఎస్1 పాజిటివ్ గా తేలింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

Translate this News:











