నిన్న రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఘటన అక్కడి వారికి నిద్రలేకుండా చేసింది. ఆదోని వాలంటీర్ హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని రాళ్ళతో కొట్టి చంపారు. మత్యకు గురైన హరిబాబు మండిగిర సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నారు. తలకు బలమైన గాయం తగలడంతో హరిబాబు అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Volunteer murder:రాళ్ళతో కొట్టి మరీ చంపారు…ఆదోనిలో వాలంటీర్ హత్య
కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్ చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఆదోని వాలంటీర్ హరిబాబును గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో కొట్టి చంపారు. అయితే ఈ ఘటనకు కారణమైన వ్యక్తు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు.

Translate this News:













