Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఉత్తర అమెరికా(North America)లో సలార్(Salaar) సినిమా రిలీజ్ కాకముందే రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన రెండో తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ హక్కులు రూ. 40 కోట్లకు అమ్ముడు పోగా.. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు రూ. 36 కోట్లకి అమ్ముడుపోయింది.
పూర్తిగా చదవండి..Salaar: ఉత్తర అమెరికాలో సలార్ సినిమా క్రేజ్..!! ఎన్ని కోట్లు అమ్ముడుపోయిందంటే..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఉత్తర అమెరికాలో సలార్ సినిమా రిలీజ్ కాకముందే రికార్డు సృష్టించింది. అత్యధిక బిజినెస్ చేసిన రెండో తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ హక్కులు 40 కోట్లకు అమ్ముడు పోగా.. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు 36 కోట్లకి అమ్ముడుపోయింది.

Translate this News:











