రైలు ప్రమాదాల్లో (Train Accidents) ప్రాణాలు కోల్పొయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు (Railway Board) ప్రకటించింది. దీని గురించి సెప్టెంబర్ 18 నే ఉత్తర్వులు జారీ చేయగా..అప్పటి నుంచి పరిహారం పెంపు అనేది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పరిహారాలు అనేది చివరిసారిగా 2013 లో పెంచారు.
పూర్తిగా చదవండి..Railway Board: రైల్వే ప్రమాద బాధితులకు పరిహారం పది రెట్లు పెంపు!
రైలు ప్రమాదాల్లో (Train Accidents) ప్రాణాలు కోల్పొయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు (Railway Board) ప్రకటించింది.

Translate this News:











