TDP: ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కేంద్ర మానవ హక్కుల కమిషన్ కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీ లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అరాచకాలను జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లేందుకు గత ఆరు రోజులుగా దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు.
పూర్తిగా చదవండి..TDP: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ యువ నాయకులు హస్తినలో ఏం చేశారంటే..?
ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కేంద్ర మానవ హక్కుల కమిషన్ కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు.

Translate this News:











