Vishal: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) లాంటి గొప్ప నాయకుడినే.. అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు సినీ హీరో విశాల్. చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని చెప్పుకొచ్చారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Vishal: చంద్రబాబునే అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి..?
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) లాంటి గొప్ప నాయకుడినే అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు సినీ హీరో విశాల్(hero vishal). చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని చెప్పుకొచ్చారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Translate this News:











