భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శ్రీను పాల వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పాలను విక్రయించిన శ్రీను.. అనంతర వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. శ్రీను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అతను సాగు చేసుకునే జామాయిల్ తోటలో శ్రీను రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
పూర్తిగా చదవండి..Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

Translate this News:











