ambedkar konaseema: అంబెడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మలికిపురం జనసేన పార్టీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి, శ్రీనివాసుల కుమారుడు జైధిర్. మినీ వారాహి వాహనాన్ని తయారుచేసాడు. జనసేన అధినేత పవన్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. వారాహి యాత్ర సందర్భంగా రాజోలు నియోజకవర్గనికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చాడు. అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో మినీ వారాహిని తయారుచేసి లాటరీ పెట్టాడు.
పూర్తిగా చదవండి..Janasena: పవన్ పై అభిమానంతో బుల్లి జనసైనికుడి ఏం చేశాడంటే..?
మినీ వారాహి వాహనాన్ని తయారుచేసాడు మలికిపురం జనసేన పార్టీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి, శ్రీనివాసుల కుమారుడు జైధిర్. మినీ వారాహిని తయారుచేసి లాటరీ పెట్టాడు. అంతేకాకుండా లాటరీలో వచ్చిన డబ్బును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పార్టీ ఫండ్ గా ఇవ్వనున్నాడు బుల్లి జనసైనికుడు. ఈ బాలుడి అభిమానాన్ని చూసి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:











