CIL Recruitment 2023: ఇంజినీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారా? మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకో శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CIL Notification) విడుదల చేసింది సంస్థ. మొత్తం 560 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13న ప్రారంభించింది కోల్ ఇండియా. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..CIL Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి 561 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 లాస్ట్ డేట్. అధికారిక వెబ్ సైట్: https://www.coalindia.in/.

Translate this News:











