లోక్ సభలో మొదలైన మహిళా బిల్లు మీద చర్చలో మొట్టమొదటగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగఉతుంది అన్నారు. పార్లమెంటుతో పాటూ అసెంబ్లీల్లో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని చెప్పారు. ఈ బిల్లుతో మహిళల సాధికారత సాధ్యమవుతుందన్నారు. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లును అంగీకరించాలని అర్జున్ మేఘ్వాల్ కోరారు.
పూర్తిగా చదవండి..మహిళా బిల్లుకు మేము పూర్తి మద్దుతునిస్తున్నాం-సోనియా గాంధీ
పార్లమెంటు సమావేశాల్లో మూడవ రోజు చర్చ ప్రారంభం అయింది. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రకటించారు.

Translate this News:











