Vikram Lander is set into sleep mode: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో ఇండియా అమెరికా, రష్యా, చైనాల పక్కన గర్వంగా నిలబడగలిగింది. చంద్రు(Moon)ని మీ సేఫ్ గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు సమర్థవంతంగా పని చేస్తున్నాయి. అయితే చంద్రుని మీద లూనార్ నైట్ ప్రారంభం అవడం వల్ల ఇస్రో విక్రమ్, ప్రజ్ఞాన్ లను ఈ నెల 2, 4 తేదీల్లో నిద్రాణ స్థితిలోకి పంపింది. ఇప్పుడు మరో రెండు రోజుల్లో లూనార్ నైట్ ముగిసి మళ్ళీ చంద్రుని మీద పగలు మొదలవుతుంది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా?
భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి.

Translate this News:











