Best Retirement Schemes: వృద్ధాప్యంలో సన్నిహితుల నుంచి సహకారం అవసరమని అంటారు. మీకు వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకునే ఆప్తులు ఉంటే… వృద్ధాప్యం సులభంగా దాటిపోతుంది. కానీ ఈ రోజుల్లో, డబ్బు కంటే ఎవరూ ముఖ్యం కారనే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో చేతులు నాలుగు పైసలు ఉంటేనే ఎవరైనా అక్కున చేర్చుకుంటారు. వృద్ధాప్యంలో ఎవరి పంచనా చేరకుండా ఉండేందుకు మీరు పదవీవిరమణ తర్వాత ఈ స్కీంలలో పెట్టుబడి పెట్టినట్లయితే నెలా నెలా డబ్బును పొందవచ్చు.
పూర్తిగా చదవండి..Retirement Schemes: రిటైరయ్యాక ఎవరి పంచనా చేరక్కర్లేదు..ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే చాలు..!!
పదవీ విరమణ వయస్సులో ఆరోగ్యంతోపాటు, ఆర్థిక వనరులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని అనేక పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈరోజు ఐదు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీ మీకు అందుతుంది. అంతేాదు ఈ పథకాలలో కొన్నింటిపై పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు.

Translate this News:











