Sonia Gandhi On Women’s Reservation Lok Sabha: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై(Women’s Reservation Bill) నేడు లోక్సభలో(Lok Sabha) చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రసంగిస్తారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఇవాళ అంటే బుధవారం నాడు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం అవగానే.. చర్చ ప్రారంభిస్తారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ ప్రసంగిస్తారు.
పూర్తిగా చదవండి..నేడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. కాంగ్రెస్ తరఫున మాట్లాడనున్న సోనియా గాంధీ..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ ప్రసంగిస్తారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.

Translate this News:











