Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు అరుదైన గౌరవం దక్కనుంది. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Allu Arjun: ఐకాన్ స్టార్‌కు అరుదైన గౌరవం..! అదేంటో తెలిస్తే షాక్ అవుతారు..!!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు అరుదైన గౌరవం దక్కనుంది. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి.

Translate this News:















