పశ్చిమ గోదావరి భీమవరం సోనో విజన్‌లో ఘరానా మోసం జరిగింది. అమాయకులే టార్గెట్‌గా చేసుకుని సుమారు కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. పేద ప్రజల నుంచి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్‌లో వస్తువులు కొనిపించాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్. ఒకరికి తెలీకుండా మరొకరి దగ్గర ఇలా వందలమంది పేరుతో వస్తువులు కొనుగోలు చేశాడు రత్నాకర్. బాధితులకు కమిషన్ ఇచ్చి ఇంత భారీ మోసం చేశాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్.
పూర్తిగా చదవండి..Bhimavaram : అమాయకులే టార్గెట్‌గా సోనో విజన్‌లో ఘరానా మోసం
పశ్చిమ గోదావరి భీమవరం సోనో విజన్‌లో ఘరానా మోసం జరిగింది. అమాయకులే టార్గెట్‌గా చేసుకుని సుమారు కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. పేద ప్రజల నుంచి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్‌లో వస్తువులు కొనిపించాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్.

Translate this News:











