Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఊరూరా వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. మేళతాళాలతో భజన సంకీర్తనలు ఆలపిస్తూ చిన్నారి గణపయ్యలను వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన మండపాలలో ప్రతిష్టించారు. దీంతో ఆధ్యాత్మిక సందడితో నెలకొంది.
పూర్తిగా చదవండి..Warangal: కాకతీయుల కళాక్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి..!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మేళతాళాలతో భజన సంకీర్తనలు ఆలపిస్తూ చిన్నారి గణపయ్యలను వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన మండపాలలో ప్రతిష్టించారు. దీంతో ఆధ్యాత్మిక సందడితో నెలకొంది.

Translate this News:











