Roja:రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది మంత్రి రోజా. చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసంలో వినాయక చవితి పూజ నిర్వహించారు మంత్రి రోజా. అందరి కుటుంబాల్లో సమస్యలు తొలిగిపోయి అందరు సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రార్ధించినట్లు వెల్లడించింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలంటూ వ్యాఖ్యనించింది. సీఎం జగన్ మళ్లీ వచ్చే వినాయక చవితికి రెండో సారి ముఖ్యమంత్రి అవ్వాలని..దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ని నెం.1 గా తీర్చిదిద్దాలని వినాయకుడిని కోరుకున్నట్లు పెర్కొంది. సీఎం జగన్ కు బలాన్ని, ఆలోచన శక్తిని, విజయాన్ని ప్రసాధించాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Roja: మళ్లీ వచ్చే వినాయక చవితికి కూడా ముఖ్యమంత్రి ఆయనే !!
సీఎం జగన్ మళ్లీ వచ్చే వినాయక చవితికి రెండో సారి ముఖ్యమంత్రి అవ్వాలని..దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ని నెం.1 గా తీర్చిదిద్దాలని వినాయకుడిని కోరుకున్నట్లు మంత్రి రోజా పెర్కొంది. సీఎం జగన్ కు బలాన్ని, ఆలోచన శక్తిని, విజయాన్ని ప్రసాధించాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపింది.

Translate this News:











