Minister KTR Tweet: హైదరాబాద్‌లో సిడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్(Congress) నిర్వహించిన విజయ భేరి సభపై అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ వారంటీ లేని గ్యారెంటీలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ గ్యారెంటీలపై తీవ్రంగా స్పందించగా.. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తనదైన శైలిలో ఓ రచన రూపంలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం అంటూ నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Minister KTR: కాంగ్రెస్‌పై సంచలన ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో సిడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయ భేరి సభపై అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:











