Daggubati Purandeswari Reacts on Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి తొలిసారి స్పందించారు. సీఎం జగన్ లక్ష్యంగా సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని సంచలన ఆరోపణలు చేశారు. స్కీల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడల్లో ఉన్న 100 సెంటర్లు తిరిగిందా? అని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై శనివారం ప్రెస్‌మీట్ పెట్టి పురంధేశ్వరి.. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాట్లపై ప్రకాశం జిల్లాలో వాకలు చేశానని అన్నారు. చాలా సెంటర్లలో 100 కంప్యూటర్లు ఇచ్చారని తెలిసిందన్నారు. మరి సీఐడీ ఆయా సెంటర్లు వెళ్లిందా? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.
పూర్తిగా చదవండి..Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి సంచలన ప్రెస్‌మీట్.. జగన్ టార్గెట్‌గా..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి తొలిసారి స్పందించారు. సీఎం జగన్ లక్ష్యంగా సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని సంచలన ఆరోపణలు చేశారు.

Translate this News:











