PM Modi on Parliament Special Session: ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన పార్లమెంట్(Parliament) ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుండగా.. ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్ సెషన్స్‌లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఈ పార్లమెంట్ భవనం చారిత్రక కట్టడం అని, పార్లమెంట్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. ఈ పార్లమెంట్ వేదికగానే.. నేడు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi: సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..
ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుండగా.. ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.

Translate this News:











