Military Jet Hits Car In Italy: క్షణకాలంలో దారుణం జరిగిపోయింది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆ వెళుతున్న ఆ కుటుంబంలో రెప్పపాటులో పెను విషాదం చోటు చేసుకుంది. మిలిటరీకి చెందిన ఫైటర్ జెట్ రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకోగా.. ఈ భయానక ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆకాశం నుంచి అదుపు తప్పిన ఫైటర్ జెట్.. నేరుగా కారును ఢీకొట్టింది. దాంతో కారు పేలిపోయింది. ఇక జెట్ ప్రమాద సమయంలో పైలట్ అలర్ట్ అయి బయటకు దూకేశాడు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. కారులో ఉన్న ఐదేళ్ల చిన్నారితో పాటు.. మరో తొమ్మిదేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు, జెట్ పైలట్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Watch Video: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టిన మిలిటరీ జెట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
క్షణకాలంలో దారుణం జరిగిపోయింది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆ వెళుతున్న ఆ కుటుంబంలో రెప్పపాటులో పెను విషాదం చోటు చేసుకుంది. మిలిటరీకి చెందిన ఫైటర్ జెట్ రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది.

Translate this News:











