Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి అంటే (సోమవారం – సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ప్రత్యేక సమావేశం అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తరువాత సాధారణ సమావేశాలేనని క్లారిటీ ఇచ్చింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నేటి నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సభా కార్యక్రమాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సెషన్లో 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణంపై చర్చించాలని, ఎన్నికల కమిషనర్ల నియామకంతో పాటు నాలుగు బిల్లులను పరిశీలించాలని కేంద్రం ప్రతిపాదించింది.
పూర్తిగా చదవండి..Parliament Special Session: నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఏ అంశాలపై చర్చించనున్నారంటే..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి అంటే (సోమవారం - సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ప్రత్యేక సమావేశం అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తరువాత సాధారణ సమావేశాలేనని క్లారిటీ ఇచ్చింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నేటి నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది.

Translate this News:











