స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI అధికారిక వెబ్సైట్ (sbi.co.in)లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు SBI SCO రిక్రూట్మెంట్ 2023-24 కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సెప్టెంబర్ 16- అక్టోబర్ 6, 2023 మధ్య పూరించవచ్చు. SBI వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ మొత్తం 439 పోస్టుల భర్తీకి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ను నిర్వహిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2023 లేదా జనవరి 2024 నెలలో జరగాల్సి ఉంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ పరీక్ష తేదీకి 10 రోజుల ముందు యాక్టివేట్ అవుతుంది.
పూర్తిగా చదవండి..SBI SCO Recruitment 2023: ఎస్బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. 439 పోస్టులకు అప్లై చేసుకోండిలా!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ముగుస్తుంది. SBI SCO పరీక్ష ఈ డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది.

Translate this News:











