మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. వారికోసం హోటళ్లలో గదులు బుక్ చేయడంతో పాటు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (నేడు) ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో వస్తున్నారు. ఈ క్రమంలో భాగ్యనగరంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ పోస్టర్లు వెలిశాయి. రేవంత్రెడ్డి ఫొటోతో ఈ పోస్టర్లు టీకాంగ్రెస్ నేతల్లో కలకలం సృష్టిస్తోంది.
పూర్తిగా చదవండి..hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్రెడ్డి ఫొటోతో పోస్టర్లు కలకలం
మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు.

Translate this News:













