సనాతన్ ధర్మ వివాదంపై డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతను అర్థం చేసుకుని మాట్లాడాలని అన్నారు. డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఏదైనా మాట్లాడే ముందు రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతలను అర్థం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. 1971లో తమిళనాడులో శ్రీరాముడిని అవమానించినా సనాతన ధర్మం హింసాత్మకంగా స్పందించలేదన్నారు.
పూర్తిగా చదవండి..Nirmala Sitharaman: తాను మంత్రినని గ్రహించుకుని మాట్లాడాలి…ఉదయనిధికి నిర్మలా సీతారామన్ చురకలు..!!
సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తాను ఒక రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవలని చురకలంటించారు. ప్రతిఒక్కరికి హక్కు ఉంటుందని..తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందన్నారు. కానీ ఒక మంత్రిగా తనకున్న బాధ్యతలను ఏంటో తెలుసుకుని మాట్లాడటం మంచిదంటూ హితవు పలికారు.

Translate this News:











