Panjagutta Police Station: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగే తమ పెళ్లి వేడుకను మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని జంటలు ప్లాన్స్ వేస్తారు. తమ జీవితంలో ఎంతో కీలక ఘట్టమైన ఈ పెళ్లి తంతు తరతరాలు గుర్తిండిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో పెళ్లి సెట్ అవ్వడమే ఆలస్యం.. ప్రీవెడ్డింగ్ షూట్ మొదలు.. అప్పగింతలు అయ్యేవరకు ప్రతి కార్యక్రమాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. ప్రస్తుత కాలంలో ఇది కామన్ అయిపోయింది. అయితే, తాజాగా ఓ పోలీస్ జంట తమ వివాహాన్ని వివాదంగా మార్చుకుంది. ఇప్పుడీ అంశమే ప్రధాన చర్చగా నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పోలీస్ వాహనంతో.. అది కూడా ఖాకీ డ్రెస్‌ను ధరించి.. ఇద్దరు పోలీస్ అధికారులు ప్రీవెడ్డింగ్ షూట్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.

Translate this News:











