ICG Recruitment 2023: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG ) నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంట్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindiancoastguard.cdac.in లో సెప్టెంబర్ 22 సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మొత్తం 350 పోస్టులను భర్తీ చేయడం రిక్రూట్మెంట్ డ్రైవ్ లక్ష్యం.
పూర్తిగా చదవండి..ICG Recruitment 2023: నిరుద్యోగులకు అలెర్ట్.. ఇండియన్ కోస్ట్‌గార్డ్ జాబ్స్‌కి నోటిఫికేషన్!
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 2023 సంవత్సరానికి 350 నావిక్, యాంత్రిక్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నావిక్ (జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్), యాంట్రిక్ (మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్) బ్రాంచ్‌లలో చేరడానికి భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు సెప్టెంబర్ 22లోపు అప్లై చేసుకోవచ్చు.

Translate this News:











