DL Ravindra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు స్కామే లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రిమాండ్ విధించడం దారుణమన్నారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్లు లేదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తి ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..DL Ravindra Reddy: జగన్కు ఓటు వేసి తప్పు చేశా.. నా చెప్పుతో నేను కొట్టుకుంటా
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు స్కామే లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రిమాండ్ విధించడం దారుణమన్నారు.

Translate this News:











